Evaro Nannila Lyrics – ఎవరో నాన్నిలా మార్చినది

Faith Score+45
Faith Score+45

Evaro Nannila Telugu Christian Song Lyrics – ఎవరో నాన్నిలా మార్చినది

ఎవరో నాన్నిలా మార్చినది – ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹
ఎవరు చూపని అనురాగమును – ఏదో తెలియని ఆప్యాయతను – చూపించినది ఇంకెవ్వరు
ఇదే కదా ప్రేమ – యేసయ్యా ప్రేమ
మధురమైన ప్రేమ – దివ్యమైన ప్రేమ ౹౹2౹౹
ఎవరో నాన్నిలా మార్చినది – ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹

1. దేహమే దేవుని ఆలయమేనని – దేవుని ఆత్మకు నిలయము నేనని ౹౹2౹౹
మలినము కడిగి ఆత్మతో నింపి – నను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే
౹౹ ఇదే కదా ప్రేమ ౹౹ ౹౹2౹౹
ఎవరో నాన్నిలా మార్చినది – ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹

2. మార్గము తెలియక మౌనము వీడక – వేదన కలిగిన నను విడనాడక ౹౹2౹౹
ప్రేమతో చేరి గమ్యము చూపి – ఒంటరి చేయక జంటగా నిలచీ – వేదన బాధలు తొలగించినది
౹౹ ఇదే కదా ప్రేమ ౹౹ ౹౹2౹౹
౹౹ ఎవరో నాన్నిలా మార్చినది ౹౹ ౹౹2౹౹

3. చీకటి కమ్మిన చెలిమే వాకిట – చెదరిన మనస్సుతో ఒంటరినై ౹౹2౹౹
సత్యము నమ్మక మమతలు వీడి – ఎన్నడు ప్రభుని స్వరమును వినకా – శిలగా మారిన నను మార్చినది
౹౹ఇదే కదా ప్రేమ ౹౹ ౹౹2౹౹
౹౹ ఎవరో నన్నిలా మార్చినది ౹౹ ౹౹2౹౹

Evaro Nannila Lyrics in English

Evaro Nannila Song Lyrics,  ఎవరో నాన్నిలా మార్చినది Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

[Bless the LORD] who satisfies your desires with good things so that your youth is renewed like the eagle’s. — Psalm 103:5

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘Evaro Nannila – ఎవరో నాన్నిలా మార్చినది’.
  • It describes themes of love, transformation, and divine grace throughout its verses.
  • The song emphasizes spiritual rebirth and comfort through faith in Jesus.
  • Additionally, the article includes links to other Christian songs and resources.
  • The lyrics are published by World Telugu Christians, focusing on Telugu Christian songs and devotionals.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo