జయరాజు యేసు జెండా – Jayaraju Yesu
జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తినీ_2
భయములేక పరమ బలమొంది
మనము పనిని చేయుదము_2
జయగీతము పాడి యుద్ధముచేసి జయమునొందేదము_2
1. సేన నాయకుడు నడిపించేను మమ్మును దివ్యజ్ఞానముతో_2
దిన సేవకులమై దినదినం వెంబడించి పనిని చేయుదము_2 (జయగీతము పాడి)
2. దేశవాసుల్లెలారు దేవునితో సహవాసము పొందుటకై_2
వంచించు సైతాన్ వలనుండి
వారిని విడిపించుట మా పని _2 (జయ గీతము పాడి)
3. సర్వలోకమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగుచున్నదో_2
అందకారము తోలగి వెలుగొందు
కాలము తొందరలో రావలెను_2 (జయ గీతము పాడి)
Key words : Jaya raju, jeya raju

