Maadaagu Chotu Neevey Yesayya Lyrics – మాదాగు చోటు నీవే యేసయ్య 

Faith Score0
Faith Score0

Maadaagu Chotu Neevey Yesayya Telugu Christian Song Lyrics – మాదాగు చోటు నీవే యేసయ్య 

గతకాలమంతా కాచి నీమేలులెన్నో చేసితివి – 2
నీ చుట్టె కంచెను మా చుట్టూ ఉంచి నీ వాత్యల్యము చూపితివి – 2
మా బలము నీవే – మా భాగ్యము నీవే – మా దాగుచోటు నీవే యేసయ్యా -2

  1. సీయోను కొండలపై హెర్మోను మంచువలే నీదీవేనలు మాపై కురుపించితివి – 2
    నీసన్నిధిలో స్తుతించు చుండగా మా గిన్నె నిండి పొర్లుచున్నది – 2
    నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవససము యెహోవా యీరే గా చూచుకొంటివి -2
    మా బలము నీవే – మా భాగ్యము నీవే – మా దాగుచోటు నీవే యేసయ్యా -2 ||గత||
  2. మా సరిహద్దులలో సమాధానమునిచ్చి మంచి గోధుములతో మము తృప్తి పరచితివి – 2
    దినములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుచుంటివి -2 నీ నీతి మార్గమున మేము నడువగా యెహోవా షాలోమ్ మై మాతో నడచితివి – 2
    మా బలము నీవే – మా భాగ్యము నీవే – మా దాగుచోటు నీవే యేసయ్యా -2 ||గత||

Maadaagu Chotu Neevey Yesayya Lyrics in English

Maadaagu Chotu Neevey Yesayya Song Lyrics, మాదాగు చోటు నీవే యేసయ్య Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article provides the lyrics for the Telugu Christian song ‘Maadaagu Chotu Neevey Yesayya’ along with its translation in English.
  • It highlights the themes of dependence on Jesus as a source of strength and blessings.
  • Published by World Telugu Christians, it includes links to other Telugu Christian songs.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo