Mahima swarupuda Lyrics – నా చాలిన దేవుడవు నీవే యేసయ్య

Faith Score+1
Faith Score+1

Mahima swarupuda Telugu Christian Song Lyrics – నా చాలిన దేవుడవు నీవే యేసయ్య

నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

పల్లవి:మహిమ స్వరూపుడా నా యేసు దైవమా
మరణం జయించిన మదిలోన పావనుడ
నా సర్వం నిన్నె కొలిచెద నా యేసయ్య
మనసార నిన్నె చేరెద నా యేసయ్య

నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

మహిమ స్వరూపుడా నా యేసు దైవమా
మరణం జయించిన మదిలోన పావనుడ

చరణం: రాజులకు రాజు నీవు నన్నేలువాడవు నీవు
తల్లి మరచిన తండ్రి విడచిన విడువని నాధుడవు
ఈ లోక బందాలన్ని దూరమైపోయిన
ఈ లోక సంపదలన్ని నేను కోల్పోయిన

నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

చరణం:నా అడుగులు జారనీయక నడిపించు వాడవు నీవు
నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపువాడవు
జిగటగల దొంగ ఊబిలో నే పడియున్నపుడు
నీ చేయి చాపి నన్ను లేవనెత్తి నావయ

నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

Mahima swarupuda Lyrics in English

Mahima swarupuda Song Lyrics, నా చాలిన దేవుడవు నీవే యేసయ్య Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the song ‘Mahima swarupuda – నా చాలిన దేవుడవు నీవే యేసయ్య’.
  • It includes verses that express devotion to Jesus, emphasizing His divine nature and presence.
  • The lyrics highlight themes of comfort, guidance, and faith in challenging times.
  • The song is published by World Telugu Christians, focusing on Telugu Christian songs and devotionals.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo