నీవు లేకుండా నేనుండలేను – Neevu Lekunda Nenundalenu Heart Touching Telugu Christian Songs lyrics
నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా
నా ఊపిరి నీవే యేసయ్య
జాలిలేనిది ఈ మాయలోకము
కలతచెందెను నా దీన హృదయము
నను కాపాడుటకు నా దరి నిలచితివా
హస్తము చాపితివా నను బలపరచితివా ||నా ప్రాణమా||
నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
అంతము వరుకు నాతో ఉండరు
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నా ప్రాణము నీవే యేసయ్య ||నా ప్రాణమా||
కన్నులు మూసిన కన్నులు తెరచిన
నా చూపులలో నీ రూపమే
కనికరించితివా కరుణామయుడా
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా ||నా ప్రాణమా||
Neevu Lekunda Nenundalenu song lyrics in English
నీవు లేకుండా నేనుండలేను song lyrics, Neevu Lekunda Nenundalenu song lyrics, Telugu songs
Estimated reading time: 1 minute
Key Takeaways
- The article discusses the lyrics of the Telugu Christian song ‘నీవు లేకుండా నేనుండలేను – Neevu Lekunda Nenundalenu’.
- The song expresses deep devotion and reliance on Jesus as the source of life and strength.
- It highlights themes of love, protection, and spiritual connection with God.



