Nivu Leni Roju Asalu Roje Kadaya – నీవు లేని రోజు అసలు రోజే కాదయా

Faith Score0
Faith Score0

Nivu Leni Roju Asalu Roje Kadaya – నీవు లేని రోజు అసలు రోజే కాదయా

నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)
నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని||

బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)
నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే||

ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)
నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2)||నీవే||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo