పదివేల మందిలో సుందరుడు – Padivela Mandilo Sundarudu telugu christian song lyrics
పదివేల మందిలో సుందరుడు
నా యేసు దేవుడు//2
అందమైనవాడు నా యేసు ప్రభువు.//2
ప్రాణేశ్వరుడు నా ప్రాణ ప్రియుడు – //2
// పదివేల మందిలో //
చూచే కొలదీ చూడదగిన సుందరమైన ప్రియుడు – పాడే కొలదీ పాడదగిన కీర్తనీయుడు- //2
తన్మయింపజేసి ప్రేమనుగలవాడు………//2
నాలో ఉండువాడు నాతోడు వచ్చేవాడు..//2
// పదివేల మందిలో //
చెప్పే కొలదీ చెప్పదగిన మధురమైన
దేవుడు – వెదకే కొద్దీ కనిపించే అనంత స్వరూపుడు – //2
వెండి బంగారు కంటే విలువైనవాడు……//2
మరణముకంటె బలమైన ప్రేమగలవాడు//2
// పదివేల మందిలో //
సొమ్మసిల్లిన వేళలో బలము ఇచ్చేవాడు
భయపడుచున్న వేళలో ధైర్యపరచువాడు – 2// ప్రాకారం పడగొట్టి నాముందు
నడుచువాడు – 2// ఆశీస్సులు ఇచ్చీ దీవించే స్నేహితుడు – 2//
// పదివేల మందిలో //
పదివేల మందిలో సుందరుడు song lyrics, Padivela Mandilo Sundarudu song lyrics, Telugu songs
Padivela Mandilo Sundarudu song lyrics in english
Padivela Mandilo Sundarudu
Na Yesu Devudu
Andamaina Vaadu Na Yesu Prabhuvu
Praneshwarudu Na Pranapriyudu ||Padivela||
1. Chuche Koladi Chudadagina
Sundaramaina Priyudu
Paadekoladi Padadagina Keerthaneeyudu (2)
Thanmayinpa Chese Premanu Galavadu (2)
Naalovunduvadu Nathodu Vachuvadu (2) ||Padivela||
2. Cheppekoladi Cheppadagina
Madhuramaina Devudu
Vedake Koladi Kanipinche Anantha Swaroopudu (2)
Vendi Bangarukante Viluvainavadu (2)
Maranamukante Balamaina Premanu Galavadu (2) ||Padivela||
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article provides the lyrics for the Telugu Christian song పదివేల మందిలో సుందరుడు – Padivela Mandilo Sundarudu.
- It describes the attributes of Jesus, emphasizing His beauty and strength.
- The song highlights themes like love, support in difficult times, and divine companionship.
- It includes an English translation of the lyrics for wider accessibility.
- Additional links to related Telugu Christian songs are also provided.
