Premake Prathi Rupamu Lyrics – ప్రేమకే ప్రతిరూపము
ప్రేమకే ప్రతిరూపము – నీవేనా ప్రాణము(2)
నీ ప్రేమే శాశ్వతం – నీ మాటే అమృతం(2)
నా జీవితం నీకంకితం -నా ప్రియ యేసయ్య
1. నేనడిచే దారిలో నా తోడువై
నేపీల్చేగాలిలో – నా శ్వాసవై
నీ చేతినీడలో – నన్ను కాచావే
నీ గుండె లోతుల్లో – నన్ను దాచావే
నన్ను వీడనీ – నాకన్న తండ్రివి
నన్ను మరువని – నా కన్న తల్లివి
నిన్ను మరచిన – నీ చేయి విడిచినా
నన్ను విడువని – యేసయ్య
2. గురిలేని వేళలో – నా గమ్యమై
దరిలేని దారిలో – నా దీపమై
నా చింతలన్నియు – నీవే తీర్చావే
నే కోరిన రేవుకు – నన్ను చేర్చావే
నన్ను కోరుకున్న – నా పరమతండ్రివి
నన్ను విడువనన్న నా మంచి కాపరి
నీవే నా గురి – నాకున్న ఊపిరి
నీవే నా ప్రాణం – యేసయ్య
Premake Prathi Rupamu song Lyrics
Dear Man Of God Dr Satish Kumar surrendered his entire life to serve mankind. His powerful yet simple life changing teachings have attracted countless millions of people and transformed their lives from wickedness to Godliness. He is highly accepted and respected by all the regions and religious people because he never complains, condemns, criticizes or compares other Gods or religions. His teachings are most convicting people of their wicked ways rather than converting people.
Great man Of God Dr Satish Kumar being an Indian highly speaks of India on international platforms about Indian values, culture and family structure. He emphasizes “Service to mankind is service to God “and as Jesus said “Love your neighbor as you love yourself”.He believes this – thus he practices.
Great Man Of God Dr SatishKumar’s sermons are powerful and life changing that leads a blessed and prosperous spiritual life. He preaches on life-related topics that hold great interest for everyone, topics like acceptance, brokenness, calling, comfort, crisis, decisions, doubt, endurance, giving, healing, hurts, loss, love, miracles, mistakes, planning, purpose, risk, stress, temptation, tragedy, and wisdom etc
