సూర్యోదయము మొదలు – Suryodhayamu modhalu

Faith Score+1
Faith Score+1

సూర్యోదయము మొదలు – Suryodhayamu modhalu

యెహోవా మా దేవా నీ నామం కీర్తింతుము
నీకు మాత్రమే మహిమ ప్రభావములు
మాకు కాదు నీ నామమునకే సదా మహిమ కలుగు (2)

సూర్యోదయము మొదలు సూర్యాస్తమయం వరకు
స్తోత్రారదన నీదు నామమునకే
తూర్పు పడమర నుండి ఉత్తర దక్షణం వరకు
నీ భక్తులంతా నీ నామమునే కీర్తింతురు (2)

1) యెహోవా నీ కృప తరతరముండును
నీ విశ్వస్యత యుగయుగములుండును (2)
నీ నామమునకే కృతజ్ఞతలర్పింతును (2)

2) నీవు చేసిన ఆశ్చర్యకరములు
నీదు క్రియలు అద్భుతములునవి (2)
నీదు కృపను నిత్యము కొనియాడెదము (2)

Yehova ma deva Song lyrics in english

Yehova ma deva
Ne namam keertinthumu
Niku matrame mahima prabhavamulu
Maku kadhu ne namamu nake sadha mahima kaligi ||2||

Suryodhayamu modhalu suryasthamayam varaku
Stotraradhana nedhu namamu nake
Toorpu padamara nundi uthara dakshinam varaku
Ne baktulantha ne namamune keertinturu (2)


1.yehova ne krupa Tara taramulundunu
Ne viswasyatha yugayuga mulundunu (2)
Ne namamu nake krutagnatha larpinthunu (2)


2.nevu chesina ascharya karyamulu
Nedhu kriyalu adhbuthamulinavi (2)
Nedhu krupanu nityamu koniyadedham (2)

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo