Home » Blog » ఏడవక ఊరుకో – Yedavaka ooruko ఏడవక ఊరుకో – Yedavaka ooruko
ఏడవక ఊరుకో – Yedavaka ooruko
ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే “2”
మారాను మధురంగా మార్చిన యేసయ్య
తీరాలు దాటించి ధరిచేర్చునులే “2”
” ఏడవక ఊరుకో “
1]ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే
అందరు ఉన్నా నీ వారు కానట్టే “2”
ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న “2”
నీ పేరు పిలచి నిను చూసిన వాడు ” 2 “
తీరాలు దాటించి దరిచేర్చునులే
“ఎడవక ఊరుకో”
2] పరిశోధనలో గుండె భారముతో
పరీక్షలలో నువ్వు సాగుతున్న “2”
దుఃఖసాగరంలో మునిగిపోతున్న. “2”
నీ హృదయమునెరిగి చూసుకునే వాడు “2”
తీరాలు దాటించి ధరిచేర్చునులే
” ఏడవక ఊరుకో “
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."