యేసయ్య ఎందుకయ్యా – Yesayya Endhukayya Lyrics

Faith Score+2
Faith Score+2

యేసయ్య ఎందుకయ్యా – Yesayya Endhukayya Telugu Christian Song Lyrics

యేసయ్య ఎందుకయ్యా నేనంటే నీకింత ప్రేమయ్య || 2 ||
కల్వరిలో నా కొరకై ప్రాణమునే పెట్టేంత ఎందుకయ్యా || 2 ||
యేసయ్య యేసయ్య యేసయ్య… ఎందుకయ్యా
ఈ పాపిపై ఇంత ప్రేమయ్య

నిన్నటి వరకు నన్ను కాపాడావయ్యా
నేడు కూడా చేయి పట్టి నడిపిస్తునావు || 2 ||
కుమారుడా అన్నావు ప్రాణమునే యిచ్చావు || 2 ||
ఈ పాపికై నీవు ప్రాణం పెట్టావే

యేసయ్య యేసయ్య యేసయ్య… ఎందుకయ్యా
ఈ పాపిపై ఇంత ప్రేమయ్య

త్రోసివేసినా పాత్రను దేవా
నీ కౌగిలిలో నన్ను చేర్చుకున్నావు || 2 ||
పేరు పెట్టి పిలిచావు అభిషేకించావు || 2 ||
నీ సేవకై నన్ను ఎన్నుకున్నవే

యేసయ్య యేసయ్య యేసయ్య… ఎందుకయ్యా
ఈ పాపిపై ఇంత ప్రేమయ్య

యేసయ్య ఎందుకయ్యా నేనంటే నీకింత ప్రేమయ్య || 2 ||
కల్వరిలో నా కొరకై ప్రాణమునే పెట్టేంత ఎందుకయ్యా || 2 ||
యేసయ్య యేసయ్య యేసయ్య… ఎందుకయ్యా
ఈ పాపిపై ఇంత ప్రేమయ్య

Yesayya Endhukayya song Lyrics in English

యేసయ్య ఎందుకయ్యా Lyrics,  Yesayya Endhukayya Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article provides lyrics for the Telugu Christian song ‘యేసయ్య ఎందుకయ్యా – Yesayya Endhukayya’.
  • The song expresses themes of love and devotion towards Jesus.
  • Published by World Telugu Christians, it also links to other Telugu Christian songs.
  • The lyrics emphasize Jesus’ sacrifice and closeness to believers.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo