ఒక్క మాట చాలునయ్య – Okka Mata Chalunayya Telugu Christian Songs lyrics
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని){ 4 }
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… { 2 }
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
1.ఒక్క మాటతో లాజరును లేపావు
ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు { 2 }
ఒక్క మాటతో దయ్యములను తరిమేసావు { 2 }
ఒక్క మాటతో సౌలును పాలుగా మార్చావు { 2 }
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… { 2 }
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
2.ఒక్క మాటతో పెనుతుఫానును ఆపావు
ఒక్క మాటతో పాపములు క్షమియించావు { 2 }
ఒక్క మాటతో బాలికను బ్రతికించావు { 2 }
ఒక్క మాటతో సమరియ స్త్రీని మార్చావు { 2 }
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… { 2 }
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
3.ఒక్క మాటతో స్వస్థతలెన్నో చేసావు
ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు { 2 }
ఒక్క మాటతో విడుదలను కలిగించావు { 2 }
ఒక్క మాటతో విజయమును దయచేసావు { 2 }
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… { 2 }
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
Okka Mata Chalunayya Telugu Christian Songs lyrics
- స్తుతియించి కీర్తించి – Sthuthiyinchi Keerthinchi
- Stutinchina satanu paripothadu – స్తుతించిన సాతాన్ పారిపోతాడు
- Santhiki Duthaga Premaku Murthiga – శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా
- Aradhana Sthuti Aaradhana – Telugu Christian song lyrics
- DEVA NA HRUDAYAM |దేవ నా హృదయము|Latest Telugu Christian Worship Song lyrics



