ఏమైనా ఏదైనా నీతోనే యేసయ్య – Emaina Eedaina Neethone yesayya

Faith Score0
Faith Score0

ఏమైనా ఏదైనా నీతోనే యేసయ్య – Emaina Eedaina Neethone yesayya

పల్లవి: ఏమైనా ఏదైనా నీతోనే యేసయ్య ..
ఏవరున్నా లేకున్నా నీ కొరకే నా బ్రతుకంతా (2)
ఎవరైనా. .ఇంకేదైనా..నీ తరువాతే ఈ లోకంలో మెస్సయ్యా
ఎవరైనా. .ఇంకేదైనా..నీ తరువాతే ఈ లోకంలో మెస్సయ్యా

  1. తరము మారిన నా మనసు మారదు
    రోజు మారిన నా భక్తి మారదు (2)
    ఎవరు మారినా నేను మారను
    ఎవరు వీడచ్చినా నేను నిన్ను విడువను నా కీర్తనీయుడా
    ఎవరు విడచినా నేను నిన్ను విడువను నా కీర్తనయుడా
  2. దుఃఖమొచ్చినా నీకు దూరమవ్వను
    శోధనొచ్చినా నిన్ను గాయపరచను (2)
    గతము మారినా ఘనత వచ్చిన
    మాట మారదు నా నీతి మరువను నా నీతి సూర్యుడా
    మాట మారదు నా నీతి మరువను నా నీతి సూర్యుడా
  3. కరువు వచ్చినా నీ పిలుపు మరువను
    కష్టమొచ్చినా నీ ఆజ్ఞ విడువను (2)
    నష్టం వచ్చిన నిన్ను దుః ఖపరచను
    ఏది పోయినా నా మేలుకోసమే నా దీప స్తంభమా
    ఏది పోయినా నా మేలుకోసమే నా దీప స్తంభమా(2)

Melaina keedaina neethone yesayya – Telugu Christian song

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo