మరచిపోలేదే మమ్మును ఎపుడు యేసయ్యా – Marachipoledhe mammunu epudu Yesayyaa
మరచిపోలేదే మమ్మును ఎపుడు యేసయ్యా
తొలగిపోనీక మాపైనుండి నీ దయ
నీ ప్రేమకు కొలతే లేదయా
ఏమిచ్చినా ఋణము తీరదయా
నిన్నే స్తుతియించెదమయ్యా
మాకు కాదు ఏ మాత్రమును
నీ నామమునకే మహిమ కలుగును
1. నెరవేర్చితివి పనులన్నిటిని
ఫలమేమి పోనీయలేదే
ఆశీర్వదించినావే – మమ్మాశీర్వదించినావే
సహాయము కేడెము నీవే
2. బదులిచ్చితివి మొరలన్నిటికి
తలదించుకోనీయలేదే
అభివృద్ధి చేసినావే – మమ్మభివృద్ధి చేసినావే
సహాయము కేడెము నీవే
3.గెలిపించితివి ప్రతి సమరములో
అపకీర్తి రానీయలేదే
ఆనందపరచినావే – మమ్మానందపరచినావే
సహాయము కేడెము నీవే
Marachipoledhe mammunu epudu Yesayyaa song lyrics in english
Marachipoledhe mammunu epudu Yesayyaa
Tholagiponeeka maapainundi nee Dhaya
Nee premaku kolathe ledhayaa
Yemichchinaa runamu theeradhayaa
Ninne Sthuthiyinchedhamayyaa
Maaku kaadhu ye maathramunu
Nee naamamunake mahima kalugunu
1. Neraverchithivi panulannitini
Phalamemi poneeyaledhe
Aasheervadhinchinaave – Mammaasheervadhinchinaave
Sahaayamu Kedemu Neeve
2. Badhulichchithivi moralannitiki
Thaladhinchukoneeyaledhe
Abhivrudhdhi chesinaave – Mammabhivrudhdhi chesinaave
Sahaayamu Kedemu Neeve
3. Gelipinchithivi prathi samaramulo
Apakeerthi raaneeyaledhe
Aanandhaparachinaave – Mammaanandhaparachinaave




