నాలో ఉన్నావు నాతో ఉన్నావు – Nalo unnavu natho unnavu
నాలో ఉన్నావు నాతో ఉన్నావు (2)
నేనున్నానులే భయపడకు అన్నావు
నా అరచేతిలో చెక్కుకున్నానన్నావు (2)
యేసయ్య నీవే నాకు ఆధారము
యేసయ్య నీవే నాకు ఆశ్రయము (2) “నాలో”
1. కలవర పరచే మనుష్యులు నా చుట్టూ ఉన్నను
కొండా కోటగా నీవే ఉన్నావు
కష్టాలు కన్నీళ్లు నన్ను ఆవరించిన
కరుణామయుడా నాతో ఉన్నావు (2)
నిన్నే నేను నమ్ముకొంటొని
నీపైనే ఆనుకుంటిని (2)
యేసయ్య నీవే నాకు ఆధారము
యేసయ్య నీవే నాకు ఆశ్రయము (2) “నాలో”
2. నేను నమ్మిన వారే నన్ను విడచిన
నమ్మకమైన రాజా నీ ప్రేమ చాలును
యోగ్యత లేని నన్ను కోరుకున్నా
శాశ్వతమైనా నీ కృపయె చాలును (2)
నిన్నే నేను కోరుకుంటిని
నిన్నే నేను చేరుకొనుటకు (2)
యేసయ్య నీవే నాకు ఆధారము
యేసయ్య నీవే నాకు ఆశ్రయము (2) “నాలో”
Nalo unnavu natho unnavu song lyrics in english
Nalo unnavu natho unnavu (2)
Nenunnanule bayapadaku annavu
Ni arachethilo chekkukunna annavu (2)
Yesayyaaaa nive Naku asharamu
Yesayyaaaa nive Naku ashryamuuu (2)
1. Kalavarapariche manushyulu na chuttu unnanu- konda kotagaaaa nive unnavu
Kastalu kanniru nannu avarimchina -karunamayuda natho unnavu (2)
Ninne nenu nammu kontini
Ni pyneeee anukotini (2) (Yesayya)
2. Nenu nammina vare nannu vidachina
Nammakamina Raja -ni Prema chalunu
Yogyatha leni nannu korukunna Shaswthaminaaaa ni krupaye chalunu (2)
Ninne ne nenu korukontini
Ninne neee cherukonutaku (2) (Yesayya)



