నీ ప్రేమ గీతం – Nee Prema Geetham
నీ ప్రేమ గీతం పాడేదన్
నీ మహిమ ఇలలో చాటేదన్
పరిశుద్ధ దేవ పరలోకవాసి
పాడేద నీ ప్రేమ గీతం
పాడెద నీ ప్రేమ గీతం
1. అలసిన వేల ఆదరించిన ఆశ్రయాదుర్గమా
ఆనందింతును నీలో ఆరాధింతును ఆశతీర
ఆశ్చర్యకరుడా నా యేసయ్య
2. కన్నీటి లోయలో కాపరివై నను కాచిన యేసయ్య
కీర్తించెదను నిన్నే ఆరాధింతును ఆశతీర
కరుణామయా నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన.
- Nenu brathukutta Lyrics – నేను బ్రతుకుట
- Ney Padey Sthuthi Geetham Lyrics – నే పాడే స్తుతి గీతం
- Enduko Deva Ni Prema Vintayinadi Lyrics – ఎందుకో దేవా ని ప్రేమ వింతయినది
- Ninnu Pranuthinthunayya Lyrics – నిన్ను ప్రణుతింతునయ్యా
- Edaina Aadharam Neevegaa Lyrics – ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా
- Aanandamega Anni Velala Lyrics – ఆనందమేగా అన్ని వేళలా
- Nee Krupa Viduvadhu Lyrics
- Na Nemmadhi Neelone Lyrics – నా నెమ్మది నీలోనే
- Mahima Neeke Prabhu Lyrics – మహిమ నీకే ప్రభూ
- Prathyeka Kaluva Madhura Prema Lyrics – ప్రత్యేక కలువ మధుర ప్రేమ

