Prabhuva Nee Karyamulu Lyrics – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

Faith Score+1
Faith Score+1

Prabhuva Nee Karyamulu Telugu Christian Song Lyrics – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

Scale : A Signature : 4/4 Tempo : 117
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)

1.హాలేలూయ హాలేలూయ
భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
…సన్నుతించెదనూ…(2X)

2.హాలేలూయ హాలేలూయ
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X)
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
…సన్నుతించెదనూ…(2X)

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)

Prabhuva Nee Karyamulu Lyrics in English

Prabhuva Nee Karyamulu Song Lyrics,  ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the song ‘Prabhuva Nee Karyamulu Lyrics – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి’.
  • The song expresses themes of praise and wonder regarding God’s actions and love.
  • It includes the song’s structure with a 4/4 signature and tempo of 117.
  • The lyrics emphasize transformation, redemption, and God’s unwavering support.
  • Additional links to other Telugu Christian songs are provided for further exploration.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo