Home » Blog » Nadu Jivamayane Na Samasthamu – నాదు జీవమాయనే నా సమస్తము Nadu Jivamayane Na Samasthamu – నాదు జీవమాయనే నా సమస్తము
Nadu Jivamayane Na Samasthamu – నాదు జీవమాయనే నా సమస్తము
నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వమేసుకే నా సుజీవము
నాదు దైవము – దివి దివ్య తేజము (2)
కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను
చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2)
సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడే
రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2)
కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును
తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2)
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."