పరిశుద్ధ పరచే దివ్యాత్మా – Parishuddhapariche Divyathma
పల్లవి:
పరిశుద్ధ పరచే దివ్యాత్మా – నీవు
ప్రబలముగ – దిగిరావా మాపై
జీవింపజేయు ఆత్మా –
పునరుజ్జీవ పరచ రావా
ఆదరణకర్తవైన – అభిషేక తైలమా
ఆది అనాది దైవ – ఆంతర్య శీలమా
1.కడవరికాల కలుషతమస్సున – కరుణోదయమై – కృపచూపవా
కలువరినాధుని – కరమోడ్చివేడను క్రమ్ముము మాపై – క్షమ-క్షేమ ఆత్మవై
2. సత్య సనాతన సన్మార్గ సరళిని సద్భోదతొ మము సంధించవా
సమఐక్య శక్తిని – సుజ్ఞానదీప్తిని – సమకూర్చగ రావ – సత్యసదాత్మవై
3. నిర్మలవాక్య క్షీరాన్నముచే – నిశ్చలపరచుమా వధుదేహమున్
వరుడేసు విశదమున్ – వసుధనువివరింప
వశియింపచేయుము – వరదివ్య ఆత్మవై
Parishuddhapariche Divyathma song lyrics
- Ninnu Pranuthinthunayya Lyrics – నిన్ను ప్రణుతింతునయ్యా
- Edaina Aadharam Neevegaa Lyrics – ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా
- Aanandamega Anni Velala Lyrics – ఆనందమేగా అన్ని వేళలా
- Nee Krupa Viduvadhu Lyrics
- Na Nemmadhi Neelone Lyrics – నా నెమ్మది నీలోనే
- Mahima Neeke Prabhu Lyrics – మహిమ నీకే ప్రభూ
- Prathyeka Kaluva Madhura Prema Lyrics – ప్రత్యేక కలువ మధుర ప్రేమ
- Premaku Pathruda Lyrics – ప్రేమకు పాత్రుడా
- Neelo Nireekshinche E Dhairyam Lyrics – నీలో నిరిక్షించే ఈప్రాణం
- Yesu nee naamamu Lyrics – యేసు నీ నామము
