Touchukega Touchu – టచ్ కేగా టచ్ ఫోనెగా

Faith Score+1
Faith Score+1

Touchukega Touchu – టచ్ కేగా టచ్ ఫోనెగా

టచ్ కేగా టచ్ ఫోనెగా
అచ్చొచో Daddy యొక్క ప్యాకెట్ లో వెదకెదమ్
ఫోనులో Apps Download చేసేదం…
డాడీ ఫోనులో Games ఆడేదం…
మమ్మీ ఫోనులో Chatting చేసేదం…
ఇంటిలో ఎప్పుడు ఫోనుతో కాలక్షేపం…

అమ్మ నాన్న చెప్పిన మాట ఎంత మంది వింటున్నాం…
టచ్ ఫోను టచ్ చేసి Time- Waste – చేస్తున్నాం…
కుట్టీస్ చేతిలో టచ్ ఫోను BAN చేయాలి…చేయాలి… చేయాలి…

చరణం 1

కుట్టీస్ ఆడెను Pubji గేమును… ఫోనులో ఉండే Lot Of Noise గా…
మంచిని Choose చేసే మన యొక్క Chiose -గా… వినరండి…
చేతిలో Android Rainbow ఉన్నది …
కళ్ళలో Coloure – గా కలలే వచ్చెను …
ఊహాలోకములో మనసే ఎగిరేనే…చుడండి
School కెళ్లే పిల్లలకు Tik Tok అవసరమా… Tik Tok అవసరమా…
Toys అడిగే Babies కి Dubsmash అవసరమా… Dubsmash అవసరమా…
Phone మనం Right గానే Use చేయాలి…చేయాలి…చేయాలి…
Use చేయాలి…చేయాలి…చేయాలి…

చరణం 2

వేకువ జామున ఫోను ని వెదకెదవ్..
Evening School విడిచి Home work మరిచెదవ్…
రాత్రి జామున Selfie తీసేదవ్…
నిద్రలో కూడా Ringtone వినిపించే…
Night లో Dream లో Devil వచ్చి చూసేనె…
Morning లేవగా Confuse ఆయెను…
నిద్రించే సమయాన Bible నే చదవాలి… Bible నే చదవాలి….
వేకువనే నిద్ర లేవగా Thanks Prayer చేయాలి…Thanks Prayer చేయాలి… Jesus చెప్పే మంచి మార్గమున మనం వెళ్ళాలి…వెళ్ళాలి…వెళ్ళాలి…
మనం…వెళ్ళాలి..వెళ్ళాలి…వెళ్ళాలి…

Morning త్వరగా Wake up అయ్యేదం…
School కి మేము Correct Time వెళ్ళేదం…
Evening Out door Games ఆడేదం…
Home work అంతా Correct గా చేసేదం…
నిద్రకు మునుపు Bible నే చదివేదం…
అమ్మ నాన్న చెప్పిన మాట తప్పకుండ వింటాము…తప్పకుండ వింటాము…
టచ్ ఫోను Don’t టచ్ అని Promise చేస్తాము… అని Promise చేస్తాము… Jesus చెప్పే మంచి మార్గమున మేము పోతామే…

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo